నల్ల ఉల్లి సాగుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు

వీడియో క్యాప్షన్, నల్ల ఉల్లి పండించి లక్షలు సంపాదిస్తున్న రైతు

‘నేను ఉల్లిపాయలను రెండు-మూడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాను. 8 ఎకరాల్లో ఉల్లి విత్తనాల సాగు చేస్తున్నాను. ఇది నల్ల ఉల్లిపాయ, దీనికి మంచి లైఫ్ ఉంటుంది. కోత సమయంలో ఉల్లిపాయల విలువ తక్కువగా ఉంటుంది, నిల్వ చేశాక పెరుగుతుంది. మన దగ్గర నల్ల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఉల్లి విత్తనాలు, గడ్డలు ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం వంటి ఉల్లి పంట గురించి ఇప్పుడు నాకు మొత్తం తెలుసు’ అని రైతు బిక్రమ్ సింగ్ చెప్పారు.

నల్ల ఉల్లి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)