ఒంటెద్దు పోకడలపై జనం తీర్పు

వీడియో క్యాప్షన్, ఒంటెద్దు పోకడలపై జనం తీర్పు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.

తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించింది.

కేంద్రంలో ఇప్పటికీ ఎన్డీయే కూటమిదే విజయం.

కానీ ''ఎన్డీయే విజయం పరాజయంగా, ఇండియా కూటమి పరాజయం విజయంగా భావించే చిత్రమైన సన్నివేశం ఏర్పడింది'' అని దిల్లీలో ఒక టాక్ ఉంది. దానికి కారణాలు అనేకం.

మోదీ, షాలకు ఇది కాస్త కొత్త అనుభవం.

ఓటరు తీర్పును ఎలా చూడాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో..

రామ్మోహన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)