అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..
అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..
శ్రీరామ నవమి రోజున అయోధ్య రామమందిరంలోని రాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు పడేలా చేయడం వెనుక సైన్స్ ఉందా?
అయోధ్య రాముడి సూర్య తిలకంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..