వీక్లీ షో విత్ జీఎస్: కాలు మీద కాలు, పబ్బులో మహిళా మంత్రి డాన్స్.. వీటిపై ట్రోలింగ్ ఎందుకు?

వీడియో క్యాప్షన్, కాలు మీద కాలు, పబ్బులో మహిళా మంత్రి డాన్సు... వీటిపై ట్రోలింగ్ ఎందుకు?
వీక్లీ షో విత్ జీఎస్: కాలు మీద కాలు, పబ్బులో మహిళా మంత్రి డాన్స్.. వీటిపై ట్రోలింగ్ ఎందుకు?

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడాన్ని శరీర సౌలభ్యం కోసం కాకుండా దర్పాన్ని ప్రదర్శించే చర్యగా ఎందుకు చూస్తున్నారు?

ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది?

ఇటీవల తెలంగాణ మంత్రి సీతక్కతో మాట్లాడుతున్న సందర్భంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

ఎందుకని ఈ చర్య పట్ల విమర్శలు వస్తున్నాయి?

ఈ వీడియోలో చూడండి...

వీక్లీ షో విత్ జీఎస్

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)