తెలంగాణలో అకాల వర్షాలు: 'పంటను నా బిడ్డ లెక్క చూసుకున్న...'
తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పంట చేతికొస్తుందో రాదోననే భయంతో నిద్రలేని రాత్రులెన్నో గడిపామని రాష్ట్రంలో మహిళా రైతు సుధా చెప్పారు.
చెడగొట్టు వానలనేవి వేసవి కాలంలో పంటకోత సమయంలో ఎప్పుడో ఒకసారి రెండుసార్లు పడేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాకాలం కంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయన్నారు.
ఈ అకాల వర్షాల వల్ల పంట తీవ్రంగా నష్టపోయిన రైతుల కన్నీటి గాథ ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











