ఈ పుచ్చకాయ రంగు పసుపు పచ్చగా ఉంటుంది, ఎందుకంటే....

ఈ పుచ్చకాయ రంగు పసుపు పచ్చగా ఉంటుంది, ఎందుకంటే....

గుజరాత్‌ ఖేడా జిల్లాలోని సాఖేజ్‌కు చెందిన శివమ్ తాను పండించిన పుచ్చకాయల్లో షుగర్ లెవల్స్ చెక్ చేసిన తర్వాత వాటిని విక్రయిస్తారు.

ఇందులో ఇంకో విశేషమేంటంటే, ఈ పుచ్చకాయల లోపల ఎరుపు రంగుకు బదులుగా పసుపు రంగులో పుచ్చకాయ కనిపిస్తుంది.

ఎర్రగా ఉండే పుచ్చకాయలతో పాటు వీటిని సాగు చేస్తున్నారు. అది కూడా సేంద్రీయ పద్ధతిలో. ఒక సీజన్లో నాలుగైదు టన్నుల పుచ్చకాయలను ఆయన ఉత్పత్తి చేస్తున్నారు.

పుచ్చకాయ

ఇవి కూడా చదవండి: