అన్వేష్ ఇంటర్‌వ్యూ: 'గరికిపాటి విషయంలో తప్పు చేశా, ఇక నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడను.. కానీ...'

వీడియో క్యాప్షన్,
అన్వేష్ ఇంటర్‌వ్యూ: 'గరికిపాటి విషయంలో తప్పు చేశా, ఇక నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడను.. కానీ...'
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'నేను మారిపోయాను’ అని అంటున్నారు అన్వేష్. ఇకపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించనని అంటున్న అన్వేష్ బీబీసీతో ఏం మాట్లాడారు?

ఆయన వాదనలేంటి ?

అసలు వివాదం ఏంటి ? ఈ వీడియో స్టోరీలో చూడండి.

నా అన్వేష్, యూట్యూబ్, ట్రావెలర్, బీబీసీ, ఇంటర్‌వ్యూ, గరికపాటి నరసింహారావు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)