ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్‌లో ఇరుక్కున్న దొంగ..

వీడియో క్యాప్షన్,
ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్‌లో ఇరుక్కున్న దొంగ..

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ హోల్‌లో ఇరుక్కున్న ఒక దొంగను ఇలా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన జనవరి 4న రాత్రి జరిగింది.

దొంగ, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ హోల్‌, రాజస్థాన్‌

ఫొటో సోర్స్, UGC

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)