ప్రాపర్టీ కొని మోసపోయారా? 'రెరా' ద్వారా వడ్డీతో సహా పరిహారం పొందడమెలా? - ఇంటర్వ్యూ
ప్రాపర్టీ కొని మోసపోయారా? 'రెరా' ద్వారా వడ్డీతో సహా పరిహారం పొందడమెలా? - ఇంటర్వ్యూ
సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇల్లు కొనేముందు ఏ పత్రాలు తనిఖీ చేయాలి?
ఒకవేళ మోసపోతే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ద్వారా వడ్డీతో సహా పరిహారం ఎలా పొందవచ్చు?
ఫిర్యాదు చేసే విధానం, కొనుగోలుదారుల హక్కులపై రెరా చైర్మన్ సత్యనారాయణ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









