ప్రపంచానికి వైన్ మత్తు దిగిపోతోందా?

వీడియో క్యాప్షన్, ప్రపంచానికి వైన్ మత్తు దిగిపోతోందా?
ప్రపంచానికి వైన్ మత్తు దిగిపోతోందా?

వైన్ ధరలు పడిపోవడం, తయారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో వైన్ పరిశ్రమ మీద కష్టాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధాలు, రాజకీయ కారణాలు వాటికి దోహదపడుతున్నాయి.

వైన్‌ను భారీగా ఉత్పత్తి చేసే దేశాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి? మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచానికి వైన్ మత్తు దిగిపోతోందా? ఈ వారం ద వరల్డ్ ఎపిసోడ్‌లో దీని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

వైన్, మద్యం, ఉత్పత్తి, వినియోగం

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)