తుర్కియే- సిరియా: భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైనే
తుర్కియే సిరియా భూకంపం సంభవించి నెలరోజులు గడుస్తున్నాయి.
ఈ విపత్తులో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఒక్క తుర్కీయేలోనే 15లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాలలోనే తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం -UNDP అంచనా వేస్తోంది.
వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బీబీసీ ప్రతినిధి ఆనా ఫాస్టర్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









