కరోనావైరస్ ప్రపంచమంతటా ఎలా విస్తరిస్తోంది... ఏ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచంలోని అనేక దేశాలలో కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
భారత్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. అమెరికా, బ్రెజిల్‌లోనూ కేసులు, మరణాలూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
మొదటి వేవ్‌లో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలలో తీవ్రత ఎక్కువ ఉండగా ప్రస్తుతం భారత్‌ను ఈ వైరస్ వణికిస్తోంది.
వ్యాక్సినేషన్ ఓ వైపు కొనసాగుతుండగానే సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించింది.
గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచంలోని పలు ఇతర దేశాలలోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ఏ దేశాలలో ఎంత తీవ్రంగా విస్తరించిందో, ఎక్కడ ఎక్కువ విలయాన్ని సృష్టించిందో ఈ మ్యాప్ చూసి తెలుసుకోండి.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








