ఉరే సరి: నిర్భయ కేసులో రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

ఫొటో సోర్స్, Reuters
నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు దోషులకు ఉరిశిక్ష ఖాయం చేసింది.
కింది కోర్టు విధించిన ఉరిశిక్షను తగ్గించాలని నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు కింది కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయాలని తీర్పు చెప్పింది.
2012 డిసెంబర్ 16. దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో 23ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తోడుగా వచ్చిన స్నేహితుడిని కొట్టి, యువతిపై దుర్మార్గానికి ఒడిగట్టిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. అప్‌డేట్స్ కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.)
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








