#BoycottRRR: రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల RRR సినిమాను బాయ్‌కాట్ చేయాలని కర్ణాటకలో ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

ఫొటో సోర్స్, @ssrajamouli
జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్ బుధవారం నాడు ట్విటర్‌లో ట్రెండయింది.
ఈ సినిమా మార్చి 25వ తేదీన శుక్రవారం నాడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
అయితే.. కర్ణాటకలో కన్నడ భాషలో ఈ సినిమాను విడుదల చేయటం లేదని ఆ రాష్ట్రానికి చెందిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దర్శకుడు రాజమౌళి కన్నడలో సినిమా విడుదల చేస్తామని మాట ఇచ్చి తప్పారని మరికొందరు ఆయనను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.
''కన్నడలో ఒక్క షో కూడా లేదు. మేం సినిమాకు వ్యతిరేకం కాదు, కేవీఎన్ ప్రొడక్షన్స్ పంపిణీకి వ్యతిరేకం'' అని మరొక యూజర్ స్పందించారు.
''బాయ్‌కాట్ RRR ఇన్ కర్ణాటక. ఎందుకంటే ఈ సినిమాను కన్నడలో రిలీజ్ చేయటం లేదు. పైగా టికెట్ల రేట్లు రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది జనాన్ని నేరుగా దోచుకోవటమే'' అంటూ మరో యూజర్ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరికొందరు కన్నడిగులు.. కన్నడ భాషలో సినిమాను ఎక్కువ ధియేటర్లలో విడుదల చేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
''ఇది కన్నడిగులకు చాలా అవమానం. కర్ణాటకలో RRR సినిమాను బ్యాన్ చేయాలి. అది కన్నడ భాషలో ఉంటే మాత్రమే మేం ఆహ్వానిస్తాం'' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కొందరు.. ఈ సినిమా తమ దగ్గర కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉందంటూ.. ఒక టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ స్క్రీన్ షాట్లని షేర్ చేశారు.
''మా కుటుంబంలో 12 మందిమి ఉన్నాం. మేమెవరం తెలుగు, తమిళ సినిమాలను టీవీలో కూడా చూడం. ఏదైనా సినిమాకు మంచి పేరొస్తే, అది కన్నడలో ఉంటే మేం తప్పకుండా చూస్తాం. మీరు దిల్లీలో RRR సినిమాను హిందీలో మాత్రమే విడుదల చేస్తున్నారు. మరి కర్ణాటకలో? మీ ఉద్దేశం ఏంటి?'' అంటూ ఒక యూజర్ రాజమౌళి, జూనియర్ ఎన్‌టీఆర్‌లను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మరికొందరు.. ఈ సినిమాను కన్నడ భాషలో తక్కువ ధియేటర్లలో విడుదల చేస్తూ, తెలుగు భాషలో ఎక్కువ ధియేటర్లలో విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. కన్నడ భాషలో సినిమా చూడాలని కోరుకునే కన్నడిగులు.. టికెట్ల కోసం చాలా రోజులు నిరీక్షించాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
కర్ణాటకలో ఈ సినిమా కన్నడ షోలు మరిన్ని కావాలని, లేదంటే ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని కొందరు ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
కన్నడ జనం RRR సినిమాను కన్నడలో చూడాలని కోరుకుంటున్నారని, కన్నడ వెర్షన్ రిలీజ్ చేయాలని వారు కోరుతున్నారని, RRR సినిమాను కన్నడ జనం చాలా ఇష్టపడుతున్నారని, కన్నడలో చూడాలని కోరుకుంటున్నారని, రాజమౌళి పట్ల కానీ, మరో నటుడి పట్ల కానీ వ్యతిరేకత ఏమీ లేదని మరో యూజర్ వివరణ ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
బాయ్‌కాట్ RRR ఇన్ కర్ణాటక హ్యాష్‌ట్యాగ్‌కి స్పందిస్తూ.. ''కేజీఎఫ్ 2 కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది. దానిని గుర్తుపెట్టుకుని ఈ గొడవ చేయండి. కన్నడలో ఎందుకు విడుదల చేయటం లేదో వెళ్లి కర్ణాటక డిస్ట్రిబ్యూటర్‌ను అడగండి. రామ్‌చరణ్, ఎన్‌టీఆర్, రాజమౌళిలను నిందించకండి'' అంటూ ఒక యూజర్ చేసిన ట్వీట్‌కు జవాబుగా పై ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
అలాగే కేజీఎఫ్‌తో పోలుస్తున్న మరొక ట్వీట్‌కు ఇంకో యూజర్ స్పందిస్తూ... 'కేజీఎఫ్ చాప్టర్2 సినిమాతో పోల్చవద్దు. మీ జనం సినిమాలను మీ భాషలోకి డబ్ చేయాలని కోరుకున్నట్లే.. మాకు కూడా మా కర్ణాటక భాషలోకి డబ్ చేసిన సినిమాలు కావాలి. మీ జనం మీ రాష్ట్రమంతటా కేజీఎఫ్ చాప్టర్2 సినిమాను కన్నడ భాషలో చూసినట్లయితే అప్పుడు మాట్లాడండి' అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
కన్నడిగుల కోసం కన్నడ భాషలో సినిమా షోలను పెంచుతున్నారని, వారు టికెట్లు బుక్ చేసుకుని ఆస్వాదించవచ్చునని మరో యూజర్ కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
''బాయ్‌కాట్ RRR ఇన్ కర్ణాటక హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నవారిని ప్రశ్నిస్తూ మరొక యూజర్ కొన్ని స్క్రీన్‌షాట్లు షేర్ చేశారు.
''ఇప్పటికే కన్నడ వర్షన్ ఉన్న థియేటర్లలో మీరు ఎందుకు టికెట్లు బుక్ చేసుకోవటం లేదు? దాదాపు అన్ని ధియేటర్లూ ఖాళీగా ఉన్నాయి. తెలుగులో విడుదలయిన థియేటర్ల బుకింగ్స్ చూడండి. సమస్య ఎక్కడుంది? మనల్ని మనమే నిందించుకోవాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
''అసలు కన్నడ వెర్షన్ సినిమానే లేదా? లేదంటే తెలుగు వెర్షన్ కన్నా తక్కువ సంఖ్యలో విడుదల చేస్తున్నారా? ఒకవేళ కన్నడ వెర్షనే లేకపోతే దీనిని ట్రెండ్ చేయటంలో అర్థముంటుంది. అలాకాదంటే ఇదంతా నాన్‌సెన్స్'' అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
''బాయ్‌కాట్ RRR ఇన్ కర్ణాటక' అనేకన్నా.. 'వియ్ వాంట్ RRR ఇన్ కన్నడ' అనేది మరింత ఉపయోగకరం. శాంతి'' అంటూ ఒక యూజర్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- భగత్ సింగ్‌ను ఉరి తీశాక ఆయన ఉపయోగించిన పిస్టల్ ఏమైంది?
- రబ్బర్ పురుషాంగం: ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో మోడల్ పురుషాంగం.. వివాదం ఏంటి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)