మయన్మార్ తిరిగి వెళ్లడానికి రోహింజ్యాలు సిద్ధమేనా?
మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలసపోయిన లక్షలాది రోహింజ్యా ముస్లింలలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.
ఎవరిని కదిలించినా తమ కళ్లముందు తమపైనా, తమవారిపైనా జరిగిన అకృత్యాలను తలచుకొని భయంతో వణికిపోతారు.
సైన్యం తమపై జరిపిన సామూహిక అత్యాచారాలు, మారణకాండలు అన్నీ ఇన్నీ కావని వారంటారు.
ఇంతకాలం రోహింజ్యాలకు తమ దేశంలోకి ప్రవేశంలేదని చెప్పిన మయన్మార్... ఇప్పుడు వారిని బంగ్లాదేశ్ నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామని చెబుతోంది. అయితే తిరిగి వెళ్లాక వారి పరిస్థితి ఏమిటనేదానిపై ఎలాంటి స్పష్టతా లేదు.
ఇవి కూడా చదవండి.
- రోహింజ్యా సంక్షోభంతో పర్యావరణానికీ ప్రమాదం
- రోహింజ్యా సమాజంలో ఫుట్ బాల్ కొత్త ఆశలు చిగురింపచేస్తోందా?
- మయన్మార్ హింసలో చిక్కుకున్న రోహింజ్యా హిందువులు
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- రణ్వీర్-దీపిక పెళ్లి: ఇటలీలోని 'జల్‌మహల్' ప్రత్యేకత ఏంటి?
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




