మయన్మార్ హింసలో చిక్కుకున్న రోహింజ్యా హిందువులు
మయన్మార్‌లో హిందువులు మైనార్టీలు. రఖైన్ ప్రాంతంలో చెలరేగిన హింస నేపథ్యంలో ముస్లింలతో పాటు హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. వందలాది మంది హిందూ రోహింజ్యా శరణార్థులు బంగ్లాదేశ్ వలస వెళుతున్నారు.
మా ఇతర కథనాలు:
- రోహింజ్యాల రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆంగ్ సాన్ సూచీ
- రోహింజ్యా వివాదంలో కిరీటం కోల్పోయిన బ్యూటీక్వీన్
- గ్రౌండ్ రిపోర్ట్: రఖైన్లో హిందువులను హతమార్చిందెవరు?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- సూచీ జీనోసైడ్ ఆరోపణలను ఎదుర్కొంటారా?
- ప్రపంచ అందగత్తెలు వీళ్లు!!
- రోహింజ్యా సంక్షోభం: ఒక్క నెలలోనే 6,700కు పైగా హత్యలు
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)