#BBCSpecial : ఊసరవెల్లి రంగులు ఎందుకు.. ఎలా మారుస్తుందో తెలుసా?

వీడియో క్యాప్షన్, వీడియో: ఊసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందంటే..

ఊసరవెల్లి తన ఒంటి రంగులను ఎందుకు మారుస్తుంది? ఎలా మారుస్తుంది?? ఎప్పుడైనా ఊహించారా? కోపంగా ఉన్నపుడు ఊసరవెల్లి చర్మం ఏ రంగులోకి మారుతుంది? అదే జీవి ఆడ ఊసరవెల్లిని ఆకర్షించేందుకు తన ఒంటిపై ఎన్ని రంగులు పులుముకుంటుంది? అసలు ఈ రంగులు మార్చడం వెనుక దాగున్న రహస్యం ఏమిటో.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)