ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల శాఖలివే...

Andhra Pradesh Minsiter and their portfolios

ఫొటో సోర్స్, ysrcp

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం ఉదయం మంత్రుల ప్రమాణ స్వీకరోత్సవం జరిగింది. ఆ తరువాత కొన్ని గంటలకు వారికి కేటాయించిన శాఖల వివరాలను ప్రకటించారు.

కొత్త టీంలో అందరూ కొత్త మంత్రులే ఉంటారని తొలుత ప్రచారం జరిగినా 11 మంది పాతవాళ్లకు చోటిచ్చారు. 14 మంది కొత్తవారికి అవకాశం దక్కింది.

ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.

మంత్రులు శాఖలు
మంత్రులు శాఖలు
మంత్రులు శాఖలు

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. పి రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, అంజాద్‌ బాషా, నారాయణస్వామి డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)