బిపిన్ రావత్ సహా హెలీకాప్టర్ ప్రమాద మృతులకు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

నివాళులర్పిస్తున్న మోదీ

ఫొటో సోర్స్, Getty Images

జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది మృతదేహాలను దిల్లీ తీసుకొచ్చారు.

త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికులు ఈ మృతదేహాలను విమానం నుంచి బయటకు తీసుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు దిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటివద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు తీసుకెళ్తారు.

బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు దిల్లీ కంటోన్మెంట్‌లో శుక్రవారం ఉదయం 9.15 గంటలకు నిర్వహిస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బిపిన్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అందరికీ ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

రాజ్‌నాథ్

ఫొటో సోర్స్, ANI

సీడీఎస్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది. బుధవారమే మానవేంద్ర బృందం వెల్లింగ్టన్ చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టింది''అని రాజ్‌నాథ్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

''పూర్తి సైనిక లాంఛనాలతో సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు పూర్తిచేస్తాం. ఇతర సైన్యాధికారుల అంత్యక్రియలు కూడా తగిన సైనిక లాంఛనాలతో పూర్తిచేస్తాం''అని రాజ్‌నాథ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

''గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రిలో లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం''.

బిపిన్ రావత్ మృతి

ఫొటో సోర్స్, ANI

క్రిటికల్ ఎక్విప్‌మెంట్ స్వాధీనం

ఘటన స్థలం నుంచి క్రిటికల్ ఎక్విప్‌మెంట్‌ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ సమీపంలో రావత్ సహా అధికారులు ప్రయాణిస్తున్న MI-17V5 హెలికాప్టర్ బుధవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వీరు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

మరోవైపు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కెప్టెన్ వరుణ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)