డీఎంకే నాయకురాలు కనిమొళి నివాసంలో ఐటీ సోదాలు

ఫొటో సోర్స్, KanimozhiDMKpage/facebook
డీఎంకే నాయకురాలు, తూతుక్కుడి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కనిమొళి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
తూతుక్కుడిలో ఆమె గత కొన్ని నెలలుగా తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఉండి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఐటీ అధికారుల సోదాలు ఈ అర్థరాత్రి వరకు కొనసాగవచ్చునని, చెన్నైలోని నివాసంలో కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తూతుక్కుడి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పోటీలో ఉన్నారు.
తమిళనాడులో లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ 18వ తేదీన జరుగనుంది. కొన్ని గంటల క్రితమే ప్రచారం ముగిసింది.
ఇవి కూడా చదవండి:
- మాయావతి, యోగిల ప్రచారంపై ఈసీ ఆంక్షలు
- మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు...
- దేశంలో నగదు పంపిణీ కారణంగా రద్దయిన తొలి లోక్‌సభ ఎన్నిక వేలూర్.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు
- ఆదాయపు పన్ను కడుతున్న వారు ఎంతమంది? వారు కట్టే పన్ను ఎంత?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- ''బిల్గేట్స్ నన్ను డబ్బులు అడగటానికి వచ్చారు - కరుణానిధి''
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
- కరుణానిధిని ఎందుకు ఖననం చేశారు?
- అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- కరుణానిధి: ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సీరియల్ ఈయన రాసిందే
- పెరియార్: విగ్రహాలు మన ఆలోచనలను ఏం చేస్తాయంటే..
- ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




