ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: వీరంతా గత ఎన్నికల్లో విజేతలు... ఈసారి?

ఏపీ మ్యాప్

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల్లో సిటింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తవారు, గత ఎన్నికల్లో ఓటమి పాలైనవారు అంతా మే 23న రాబోయే ఫలితాల కోసం ఉత్కంఠగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం.. అలాగే ప్రస్తుత ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు బరిలో ఉన్నారో చూద్దాం.

2014 ఎన్నికల విజేతలు

ప్రస్తుత అభ్యర్థులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)