వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా: జగన్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది వీరే

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 స్థానాల్లో పోటీ చేయనున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ఇడుపులపాయలో వెల్లడించారు.

పోటీ చేస్తున్నవారిలో 41 మంది అభ్యర్థులు బీసీలు ఉన్నారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఐదు స్థానాలను ముస్లింలకు కేటాయించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)