హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. చిత్రాలలో

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది.

ఖైరతాబాద్ గణేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయమే ప్రారంభమైంది. చివరి రోజు దర్శనం కోసం చాలా మంది తరలివచ్చారు.
నిమజ్జనం కోసం తరలివెళ్తున్న భారీ విగ్రహం..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిమజ్జనం కోసం తరలివెళ్తున్న భారీ విగ్రహం..
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర దాదాపు ఏడు గంటలపాటు కొనసాగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర దాదాపు ఏడు గంటలపాటు కొనసాగింది.
గణేష్ నిమజ్జనం,హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్
ఫొటో క్యాప్షన్, టీ 20 వరల్డ్ కప్‌ స్పూర్తితో తయారు చేసిన వినాయక విగ్రహం
వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గణేశుడు
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగడానికి భారీగా పోలీసులను మోహరించారు.
గణేశ్ నిమజ్జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అందరికంటే భిన్నంగా..
గణేశ్

ఫొటో సోర్స్, Getty Images

నిమజ్జనంలో ప్రజలు
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
డప్పు
ఫొటో క్యాప్షన్, ‘బై బై గణేశా’ అంటూ డప్పులతో సాగనంపుతూ....
సచివాలయం
ఫొటో క్యాప్షన్, సచివాలయం దగ్గర కోలాహలం కనిపించింది
నిమజ్జనం
ట్యాంక్ బండ్,జనసందోహం
ఫొటో క్యాప్షన్, ట్యాంక్‌బండ్‌పై జనసందోహం కనిపించింది
గణేశుడు, తరలింపు
నిమజ్జనం
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన యువతి
హుస్సేన్ సాగర్
ఫొటో క్యాప్షన్, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు
భారీ వినాయక విగ్రహాలు
ఫొటో క్యాప్షన్, నిమజ్జనానికి తరలివెళుతున్న భారీ విగ్రహాలు
వినాయక నిమజ్జనం
నిమజ్జనం, ప్రసాదం
ఫొటో క్యాప్షన్, వినాయక నిమజ్జనం చూసేందుకు యువతీయువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
బై బై గణేశా
ఖైరతాబాద్ గణేశుడు
ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఇలా ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)