భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం.. 100 సెకన్లలో చూడండి!

వీడియో క్యాప్షన్, భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం.. 100 సెకన్లలో చూడండి!

ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్‌ సాయంతో ఈ భారీ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)