ట్రీ గణేశ్: మొక్కగా మారిపోయే వినాయకుడు
వినాయక చవితి. భారత్‌లో వైభవంగా జరుపుకొనే పండుగల్లో ఒకటి. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన గణేశుడి విగ్రహాలకు చాలా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ప్రజలు చాలా వరకు ఇకో ఫ్రెండ్లీ గణేశుని వైపు మొగ్గు చూపుతుండటంతో డిమాండ్ కాస్త తగ్గింది.
అయితే కేవలం ఎకో ఫ్రెండ్లీ మాత్రమే అయితే ఎలా... వెళ్తూ వెళ్తూ వినాయకుడు మనకు ఏదో ఒకటి ఇచ్చి వెళ్లాలి కదా... అన్న ఓ వినూత్న ఆలోచనలోంచి పుట్టిందే ట్రీ గణేశ కాన్సెప్ట్.
ముంబయికి చెందిన దత్తాద్రి ట్రీ గణేశ రూపశిల్పి. బీబీసీ ప్రతినిధులు రాహుల్ రణ్‌సుభే, షాహిద్ షేఖ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ‘నేను ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)