వినాయక చవితి: ఆన్‌లైన్‌లో పూజ, 21 రకాల పత్రి

వీడియో క్యాప్షన్, వినాయక చవితి: ఆన్‌లైన్‌లో పూజ, 21 రకాల పత్రి

వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, ఆపై పత్రి కోసం పడే తపన.. వినాయక చవితి సమయంలో ఇవి సాధారణంగా కనిపించే దృశ్యాలు.

అయితే నగరాల్లో పరిస్థితులు చాలా మారాయి. విగ్రహం నుంచి పూజ సామగ్రి వరకు అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఇందులో 21 రకాల పత్రి ఆకులు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)