కరోనా నివారణ కోసం ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతి

వీడియో క్యాప్షన్, కరోనా నివారణ కోసం ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా తొలగిపోవాలని కోరుతూ ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని రూపొందించారు.

40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు 28 టన్నుల బరువుతో పంచముఖ గణపతి విగ్రహాన్ని రేపటి నుంచి దర్శనానికి అనుమతిస్తారు.

అయితే, ఈ ఏడాది ఒక రోజు ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేస్తారు. ఎందుకో పైనున్న వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)