రంజాన్ మాసంలో కిలో పండ్లను పది రూపాయలకే అమ్ముతున్న వ్యాపారి

వీడియో క్యాప్షన్, రంజాన్ మాసంలో కిలో పండ్లను పది రూపాయలకే అమ్ముతున్న వ్యాపారి..

పాకిస్తాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అయితే ఓ వ్యక్తి పది రూపాయలకే కిలో పండ్లను అమ్మడం స్థానికుల్ని ఆశ్చర్యపరిచింది.

ఇంతకీ ఆయనెవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?

బీబీసీ ప్రతినిధి రియాజ్ సోహైల్, మహ్మద్ నబీల్ అందిస్తున్న కథనం

పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)