మిగ్‌జాం తుపాను - ఆంధ్రప్రదేశ్: తడిసిన ధాన్యం.. రైతు దైన్యం

ధాన్యాన్ని వడపోస్తున్న రైతులు
ఫొటో క్యాప్షన్, ఏలూరు జిల్లా ఉంగటూరులో ఎర్రకాలువ వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని వడపోస్తున్న రైతులు

మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటను నీళ్ళపాలు చేసి, రైతుకు కన్నీరు మిగిల్చింది.

తుపాను కలిగించిన నష్టం తీవ్రతను కళ్లకు కట్టే చిత్రాలు...

వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు
ఫొటో క్యాప్షన్, ఏలూరు జిల్లా ఉంగటూరులో ఎర్రకాలువ వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు
ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు
ఫొటో క్యాప్షన్, ఉంగుటూరులో తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు
వరద ముంపులో కైకరం గ్రామ కాలనీ
ఫొటో క్యాప్షన్, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామ కాలనీలో వరద నీరు
తుపాను ప్రభావం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తాడేపల్లి గూడెంలో తడిచిన వరిపనలను చూపుతున్న రైతు
తుపాను ప్రభావం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో కొబ్బరితోటలో తుపాను బీభత్సం
వరికుప్పలు
ఫొటో క్యాప్షన్, ఏలూరు సమీపంలోని దెందులూరులో నీట మునిగిన వరికుప్పలు
దెబ్బతిన్న ఓ ఇల్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పశ్చి మ గోదావరి జిల్లా: మిగ్‌జాం తుపాను ధాటికి దెబ్బతిన్న ఓ ఇల్లు
బోల్తా పడిన ట్రాక్టర్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లా: బోల్తా పడిన ట్రాక్టర్
తుపాను ప్రభావం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తుపాను శాంతించాక ఏలూరు జిల్లా ఉంగుటూరులో విద్యుత్తు పునరుద్ధరణ పనులు

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)