రష్యాలో బందీగా ఉన్న భర్త కోసం ఎదురు చూస్తున్నయుక్రెయిన్ యువతి

వీడియో క్యాప్షన్, రష్యాలో బందీగా ఉన్న భర్త కోసం ఎదురు చూస్తున్నయుక్రెయిన్ యువతి

యుక్రెయిన్‌లోని మారియుపూల్ స్టీల్ ప్లాంట్‌కు రక్షణగా నిలిచిన యుక్రెయిన్ సైనికుల్ని రష్యా బందీలుగా పట్టుకుంది.

యుద్ధ ఖైదీల మార్పిడిలో భాగంగా కొంత మందిని విడుదల చేసింది మాస్కో నాయకత్వం.

ఇంకా విడుదల కాని వారి గురించి.. వారి ఆత్మీయులు ఆందోళన చెందుతున్నారు.

ఆ భీకర యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, వాళ్లతో మాట్లాడేందుకు బీబీసీ పనోరమ 6 నెలలుగా శ్రమిస్తోంది.

వారిలో హానా ఒకరు. ఆమె భర్త ఇంకా ఖైదీగా ఉన్నారు.

బీబీసీ ప్రతినిధి హిలరీ ఆండర్సన్ అందిస్తోన్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

రష్యాలో బందీగా ఉన్న భర్త కోసం ఎదురు చూస్తున్నయుక్రెయిన్ యువతి