క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. విజేతలు

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచకప్ 2019 రానే వచ్చింది. 48 మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో 10 జట్లు తలపడనున్నాయి.
1975 నుంచి నాలుగేళ్లకోసారి జరుగుతున్న ఈ క్రీడా సంగ్రామంలో ఇప్పటికి 2015 నాటికి 11 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నది 12వ ఎడిషన్.
మే 30 (గురువారం) నుంచి జూలై 14 (ఆదివారం) వరకు 46 రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్‌ల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
11 ప్రాంతాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 14న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
షెడ్యూల్
ఇవి కూడా చదవండి:
- ప్రపంచకప్ 2019- ఈసారి విజేత ఎవరు? బీబీసీ ప్రత్యేక కథనాలు చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలు.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 95 పరుగులతో భారత్ విజయం
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకోలేదంటే...: విరాట్ కోహ్లీ
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




