మీరు రిస్కీ నిర్ణయాలు తీసుకోవటానికి కారణాలేమిటి? మీ మెదడులో జరిగే పోరాటం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మనం నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మన మెదడులో రెండు పక్షాల మధ్య ఓ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది.
అందులో కుడిపక్షం గెలిస్తే రిస్క్ అధికంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటాం.
మరి ఆ పక్షం గెలవటానికి కారణమేంటి? అంటే.. ఇటీవల మనం విజయాలు సాధించిన అనుభవాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మనం గెలిచిన లేదా ఓడిన ప్రతిసారీ దాని స్కోరును మన మెదడు దాస్తుంది. ఒక భూమికను రూపొందిస్తుంది.
అయితే.. పాత జ్ఞాపకాలకన్నా తాజా జ్ఙాపకాల స్కోరు ఎక్కువ ఉంటుంది.
ఒకవేళ ఇటీవల మీకు దురదృష్టం ఎదురైనట్లయితే జాగ్రత్త తీసుకునే క్రమంలో మీరు పొరపాటు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది.
తాము పరిశీలించిన వ్యక్తుల గత అనుభవాలు ప్రాతిపదికగా.. వారు తీసుకోబోయే నిర్ణయాలను తాము ముందుగానే ఊహించగలిగామని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయన బృందం చెప్తోంది.
యుద్ధ పరిస్థితుల్లో అధిక రిస్క్ ఉన్నపుడు మనం ఎలా నిర్ణయాలు తీసుకుంటాం, మన అలవాట్లను ఎలా మార్చవచ్చు అనేది అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని వారు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- మెడిటేషన్‌తో మెదడు ఆకారంలో సానుకూల మార్పులు
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- మైండ్ అప్లోడింగ్: మరణాన్ని జయించే దిశగా పరిశోధనలు
- ఏదైనా సరే... 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నోళ్లు ‘100 ఏళ్లు బతుకుతున్నారు’
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









