పిల్లలను కనాలంటే భయమా? అది టోకోఫోబియా అవ్వొచ్చు
‘‘నా గర్భంలో పరిచయంలేని కదలికలు అంటే నాకు భయం. అటుఇటు కదులుతూ, శ్వాసిస్తూ.. నా పొట్టలో ఓ ప్రాణి పెరగడం నాకిష్టం లేదు. గర్భం గురించి, ప్రసవం గురించి ఎవరైనా మాట్లాడితే.. నాకు వణుకు పుడుతుంది.’’
తల్లి కావడానికి భయపడుతున్న ఓ స్త్రీ మాటలివి. ఇలాంటి భయాలున్న మహిళలు.. 'టోకోఫోబియా' అనే వ్యాధితో బాధపడుతుంటారు. గర్భం, ప్రసవం గురించిన భయాలను ‘టోకోఫోబియా’ అంటారు.
ప్రపంచంలో 14% మహిళలు టోకోఫోబియాతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది.
ఇంతకూ టోకోఫోబియా అంటే ఏమిటి? ఆ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంతకూ ఆ వ్యాధికి పరిష్కారం ఏమిటి?? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





