తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73.20: ఏ నియోజవర్గంలో ఎంత నమోదైందంటే..

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7న పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఈ మేరకు శనివారం రాత్రి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.
గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి 3.7 శాతం పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో 69.50 శాతం నమోదైంది.
అత్యధికంగా మధిరలో 91.65 శాతం నమోదైందని రజత్ కుమార్ చెప్పారు.
అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 40.18 శాతం పోలింగ్ నమోదైందన్నారు.
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో 48.89 శాతం నమోదైందన్నారు.
తాజా ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 72.54 కాగా 73.88 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు..









ఇవి కూడా చదవండి
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- తెలంగాణ ఎన్నికలు: పోలింగ్ నుంచి ఎగ్జిట్ పోల్స్ దాకా
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోటీ, రాజస్థాన్ కాంగ్రెస్‌కు
- తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లగడపాటి పోల్‌లో కాంగ్రెస్ కూటమి, మిగిలిన పోల్స్‌లో టీఆర్ఎస్
- హువాయ్ మెంగ్ వాన్‌ఝూ అరెస్ట్: అమెరికా-చైనా టెక్ వార్‌లో కొత్త 'బందీ'
- యెమెన్ యుద్ధం: స్వీడన్లో 'కీలక' శాంతి చర్చలు ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న గాలి: గతేడాది 71,000 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








