సోషల్ మీడియా స్టార్.. బతుకమ్మ పాటల గాయని మౌనిక నేపథ్యం ఏంటో తెలుసా?

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియా స్టార్.. బతుకమ్మ పాటల గాయని మౌనిక నేపథ్యం ఏంటో తెలుసా?

రిపోర్టింగ్ : పద్మ మీనాక్షి

ఎడిటింగ్: చంద్రశేఖర్

జగిత్యాల దగ్గరలో చిన్నాపూర్ గ్రామానికి చెందిన మామిడి మౌనికకి పల్లె పదాలంటే మక్కువ.

ఆ ఇష్టంతోనే ఆమె జానపద గీతాలు పాడటం నేర్చుకున్నారు.

మేనమామ దగ్గర నుంచి జానపదాలు నేర్చుకున్న మౌనిక ఇప్పుడు సొంతంగా పాటలు కూడా రాస్తున్నారు.

మౌనిక పాడిన జానపద గీతాలు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి.

సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో జానపదాల పాత్ర కీలకమని మౌనిక అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)