BBC Click ఎపిసోడ్ 4: ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే సరికొత్త టెక్నాలజీ... క్రికెట్‌లో 'పవర్ బ్యాట్'
టెక్నాలజీ రంగంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మేం గత మూడు ఎపిసోడ్లలో చూపించాం. మరిన్ని అద్భుతాలు చూపించబోతున్నాం. అవేమిటంటే...
ప్రమాదకర ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదాలను అడ్డుకునేందుకు సరికొత్త యాప్ వచ్చేసింది. ఇంతకీ అదెలా పనిచేస్తుంది?
ఇంటెల్ స్టూడియోస్ తీసుకొస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం... సినిమా షూటింగ్‌లో ఎలాంటి మార్పులు తీసుకరానుంది? ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియోలో సాగుతున్న పరిశోధనలు విజువల్ ఎఫెక్ట్స్‌లో కొత్త శకానికి నాంది పలుకుతాయా?
ప్రకృతి విపత్తుల నుంచి టెక్నాలజీ మనల్ని ఎలా కాపాడుతుంది? హైటెక్ వీడియో టూల్స్‌తో భారత మాజీ క్రికెటర్ తీసుకొస్తున్న పవర్ బ్యాట్ కథేంటి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో కథనంలో... ఇంకెందుకాలస్యం.. మీరూ పై వీడియోని 'క్లిక్' చేసేయండి.
ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ న్యూస్ చానల్స్‌లో ప్రసారమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- BBC Click ఎపిసోడ్ 1: నేరం జరగకముందే కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం.. దుబాయ్‌లో రోబో పోలీస్
- BBC Click ఎపిసోడ్ 2: మనిషి లక్షణాలను మించిన హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయా
- BBC Click ఎపిసోడ్ 3: మహిళలు టెక్నాలజీ రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నారు?
- రోబోలతో ఉద్యోగాల్లో కోత పడుతుందా?
- ఇలా ఫుట్‌బాల్ ఆడే రోబోలను చూశారా?
- ఈ చిట్టీని గనక రజనీకాంత్ చూసి ఉంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





