BBC Click ఎపిసోడ్ 3: మహిళలు టెక్నాలజీ రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? వారి అవసరాలకు తగ్గట్లు ఆవిష్కరణలు జరుగుతున్నాయా?
టెక్నాలజీ రంగంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మేం గత రెండు ఎపిసోడ్లలో చూపించాం. మరిన్ని అద్భుతాలు చూపించబోతున్నాం. అయితే.. మనిషి సృష్టిస్తున్న ఈ సాంకేతిక పురోగతిలో మహిళల పాత్ర ఎంత?
మహిళలు టెక్నాలజీ రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నారు?
సాంకేతిక శకంలో మహిళల ప్రస్థానానికి సవాలు విసురుతున్న అంశాలేంటి?
వారి అవసరాలకు తగ్గట్లు ఆవిష్కరణలు జరుగుతున్నాయా?
ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో కథనంలో. ఇంకెందుకాలస్యం.. మీరూ పై వీడియోని 'క్లిక్' చేసేయండి.
అంతేకాదు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ న్యూస్ చానెళ్లలోనూ చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- BBC Click ఎపిసోడ్ 1: నేరం జరగకముందే కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం.. దుబాయ్లో రోబో పోలీస్
- BBC Click ఎపిసోడ్ 2: మనిషి లక్షణాలను మించిన హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయా
- రోబోలతో ఉద్యోగాల్లో కోత పడుతుందా?
- ఇలా ఫుట్బాల్ ఆడే రోబోలను చూశారా?
- ఈ చిట్టీని గనక రజనీకాంత్ చూసి ఉంటే..
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ఈ ఉద్యోగాలు కొన్నాళ్లు సేఫ్
- డేటింగ్ తర్వాత... మీరు ‘బ్రేకప్ ఫీజు’ చెల్లిస్తారా?
- రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)