BBC Click: మనిషి లక్షణాలను మించిన హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయా
ఇది టెక్నాలజీ ఎరా. జీవితానికి టెక్నాలజీ మరింత వేగం అందిస్తోంది. జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చే టెక్నాలజీకి సంబంధించిన కథనాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ క్లిక్.
మనిషి లక్షణాలను మించిన హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయా?
ఆన్‌లైన్‌లో అన్నదానం చేయడం ఎలా?
ఓ చిన్న చిప్ సాయంతో చెట్ల నరికివేతను ఆపడం ఎలా?
ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో కథనంలో. ఇంకెందుకాలస్యం.. మీరూ పై వీడియోని ‘క్లిక్’ చేసేయండి.
అంతేకాదు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ చానళ్లలోనూ చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)