రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే

భారత్‌లో ఎన్నో చోట్ల రామాయణాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ, దిల్లీలోని శ్రీరాం భారతీయ కళా కేంద్రంలో ప్రదర్శించే రామ్‌లీల వాటన్నింటికంటే భిన్నమైంది.
రెండున్నర గంటల నిడివితో సాగే ఈ నాటకాన్ని దాదాపు 60 ఏళ్లుగా ప్రదర్శిస్తున్నారు.
సంపూర్ణ రామాయణాన్ని తొలిసారిగా ప్రదర్శించింది కూడా ఈ కేంద్రమే.
వాల్మీకి, తులసీదాస్ రామాయణాలతో పాటు అనేక రామాయణాలను వీరు ప్రదర్శిస్తుంటారు.
ఏటా తమ ప్రదర్శన భిన్నంగా లేకపోతే వీక్షకులను మెప్పించలేమని శ్రీరాం భారతీయ కళా కేంద్రంలో డైరెక్టర్ శోభా దీపక్ సింగ్ బీబీసికి చెప్పారు.
తమ ప్రదర్శనకు సంబంధించి నటీనటుల ఎంపిక కోసం చాలా కసరత్తు చేస్తామని తెలిపారు.
ఇంకా ఆమె ఏం చెప్పారో, రామ్‌లీల ఎలా ప్రదర్శిస్తారో వంటి వివరాలు పై వీడియోలో..
ఇవి కూడా చదవండి
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యాహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









