నాసా-ఆర్టెమిస్2 : చంద్రుడిని చుట్టి వచ్చేది వీరే

చంద్రుడిని చుట్టి వచ్చే ఆర్టెమిస్‌ టూ మిషన్‌లో పాల్గొనే సిబ్బందిని ప్రకటించింది నాసా.

ఇందులో తొలిసారిగా మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్ ఉన్నారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే.. వచ్చే ఏడాది వాళ్లు చంద్రుడి మీదకు వెళ్లనున్నారు.

అంతే కాకుండా చంద్రుడి మీద పర్మినెంట్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.

బీబీసీ ప్రతినిధి రెబెక్కా మోరెల్ అందిస్తున్న కథనం.

వ్యోమగాములు

ఫొటో సోర్స్, NASA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)