సమ్మక్క సారలమ్మ: వనమంతా జనమే - మేడారం జాతర చిత్రాలివి

మేడారం జాతర‌లో భక్తులు
ఫొటో క్యాప్షన్, వాగు వద్ద మొక్కు చెల్లిస్తున్న మహిళ
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర కోలాహలంగా సాగుతోంది.

జాతరకు భారీగా తరలివస్తున్నారు.

భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి గద్దెలపై దేవతలను దర్శించుకుంటున్నారు.

ముడుపుగా బంగారాన్ని(బెల్లం) సమర్పించుకుంటున్నారు.

మేడారం జాతరకు సంబంధించిన కొన్ని చిత్రాలు చూడండి.

మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, జంపన్న వాగు ఏరియల్ వ్యూ
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, గాజుల దుకాణం వద్ద మహిళలు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, జంపన్న వాగులో స్నానాలు చేస్తున్న మహిళలు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, కిటకిటలాడుతున్న దారులు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, దేవతలకు ముడుపు సమర్పించేందుకు బంగారాన్ని (బెల్లం) తీసుకువెళ్తున్న భక్తుడు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, మేడారం జాతరలో శివసత్తులు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, జాతరలో ఓ భక్తుడి సంబరం
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, దీపాలు వెలిగిస్తున్న భక్తురాలు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, జంపన్న వాగులో తాత్కాలిక వంతెన దాటుతున్న భక్తులు
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, మేడారం జాతరలో ఓ కోయదొర
మేడారం జాతర
ఫొటో క్యాప్షన్, మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర తాత్కాలిక గుడారాలే కనిపిస్తాయి

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)