రష్యాపై కొనసాగుతున్న యుక్రెయిన్ ఎదురు దాడులు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
దక్షిణ యుక్రెయిన్‌లోని నల్ల సముద్ర తీరంలో ఉన్న ఒడెసా నగరంపై రష్యన్ బలగాలు రాత్రంతా మిసైల్ దాడులు చేశాయి.
ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. ప్రాణాలతో ఉన్న వారి కోసం రెస్క్యూ బృందాలు వెతుకున్నాయి.
దాడి కారణంగా ఒక రిటైల్ గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతినడంతో మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి.
అయితే, తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెండు మిసైళ్లను కూల్చినట్టు నగర అధికారులు చెప్పారు.
రష్యా పట్టు నుంచి విముక్తి చేసిన యుక్రెయిన్ గ్రామాల్లో బీబీసీ బృందం పర్యటించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- కొలంబియా - అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు? అడవే వారిని కాపాడిందా?
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- #ONDC: ఏమిటీ ఓఎన్డీసీ? ఇది వస్తే స్విగ్గీ, జొమటో, అమెజాన్లు పడిపోతాయా?
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











