రష్యా-యుక్రెయిన్ వార్: బఖ్మూత్ నగరంపై భారీగా బాంబు దాడులు

రష్యా-యుక్రెయిన్ వార్: బఖ్మూత్ నగరంపై భారీగా బాంబు దాడులు

యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ విధ్వంసకర పరిణామాలకు దారి తీయడంతో పాటు అది రష్యాలోనూ అనేక విధానపరమైన తెచ్చింది. అసమ్మతివాదులపై అణచివేత పెరుగుతోంది. అస్థిరత భావన పెరుగుతోంది.

యుద్ధ ప్రభావం వీటి రూపంలో నేరుగా కనిపిస్తోంది.

మాస్కో నుంచి బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్‌బర్గ్, తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తున్నారు. బీబీసీ ప్రత్యేక కథనం.

రష్యా యుక్రెయిన్ వార్

ఫొటో సోర్స్, KARAYA

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)