యుద్ధక్షేత్రంలోని దోన్యస్క్ ప్రాంతానికి తిరిగి వస్తున్న యుక్రేనియన్లు

వీడియో క్యాప్షన్, ఇప్పటి వరకూ 60 లక్షల మంది తిరిగి చేరుకున్నారన్న యుఎన్

తిరిగి రావడం ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వేల మంది యుక్రేనియిన్లు యుద్ధక్షేత్రంలోని తమ సొంత ప్రాంతాలకు వస్తున్నారు.

ఇప్పటి వరకూ 60 లక్షల మంది తిరిగొచ్చారని, కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. యుద్ధం జరుగుతున్న యుక్రేనియన్లు ఎందుకు తిరిగొస్తున్నారనే దానిపై బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ తూర్పు యుక్రెయిన్ పట్టణమైన పోక్రోవ్స్క్‌కు సందర్శించారు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, BBC/HANNA CHORNOUS

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)