యుక్రెయిన్: వేల సంఖ్యలో డ్రోన్లు కొనుగోలు... కీయెవ్ శివార్లలో పైలట్ శిక్షణ

వీడియో క్యాప్షన్, సొంతంగా డ్రోన్స్ ఉత్పత్తిని ప్రారంభించిన యుక్రెయిన్..
యుక్రెయిన్: వేల సంఖ్యలో డ్రోన్లు కొనుగోలు... కీయెవ్ శివార్లలో పైలట్ శిక్షణ

యుద్ధరంగంలో డ్రోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సొంతంగా డ్రోన్స్ ఉత్పత్తిని పెంచింది యుక్రెయిన్. ఈ దేశం ఇప్పటికి 3300కు పైగా డ్రోన్లు కోనుగోలు చేసింది.

అంతేకాదు, యుక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి డ్రోన్లు విరాళాలుగా కూడా అందుతున్నాయి. కొన్నింటిని జనాలు నేరుగా పోస్ట్ ద్వారా పంపించారు.

అదే సమయంలో, రష్యన్ భూభాగంలో డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటోంది యుక్రెయిన్.

బీబీసీ ప్రతినిధి జో టైడీ డ్రోన్ యుక్రెయిన్‌లో పైలట్లుగా శిక్షణ పొందుతున్న కొందరిని కలిశారు. బీబీసీ స్పెషల్ స్టోరీ.

యుక్రెయిన్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)