రష్యా-యుక్రెయిన్ యుద్ధం: కఖోవ్కా డ్యామ్ ధ్వంసంతో నీటిపై తేలుతున్న మందుపాతరలు
రష్యా-యుక్రెయిన్ యుద్ధం: కఖోవ్కా డ్యామ్ ధ్వంసంతో నీటిపై తేలుతున్న మందుపాతరలు
కఖోవ్కా డ్యామ్ విధ్వంసంతో రష్యా ఆక్రమణలో ఉన్న నీప్రో నది పల్లపు ప్రాంతాలు జలమయమ్యాయి. ఈ విధ్వంసం మీ పనంటే మీ పనేనంటూ రష్యా, యుక్రెయిన్‌లు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. అయితే, భూమిలో పాతిపెట్టిన ల్యాండ్ మైన్లు ఇప్పుడు నీటిపై తేలుతున్నాయంటూ ఇది మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నాయి సహాయ సంస్థలు. బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Reuters









