సంప్రదాయ పడవలను కాపాడుకుంటున్న ఇరాకీలు

వీడియో క్యాప్షన్, కనుమరుగవుతున్న సంప్రదాయ పడవల్ని రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న ఇరాకీలు
సంప్రదాయ పడవలను కాపాడుకుంటున్న ఇరాకీలు

ఇరాక్‌ చిత్తడినేలలకు, నదులకు పెట్టింది పేరు. కానీ కాలం గడిచిన కొద్దీ ఇక్కడ కరువు కోరలు చాచింది. దాంతో ఈ దేశంలో ప్రాచీన సంప్రదాయాలు ఒక్కొక్కటిగా మాయమైపోసాగాయి. అయితే స్థానిక ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ సంప్రదాయ పడవలను రక్షించుకోవాలని చూస్తున్నారు. వారు ఆ పని ఎలా చేస్తున్నారు? వారి జీవితంపై.. బీబీసీ ప్రతినిధి టిమ్ ఆల్‌మన్ అందిస్తున్న కథనం.

ఇరాక్

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)