కుర్దిస్తాన్: గృహహింసను భరించలేక ఆత్మాహుతికి పాల్పడుతున్న మహిళలు - బీబీసీ పరిశోధన
- రచయిత, కెరైన్ టోర్బే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాక్‌లో మహిళలపై గృహహింస రోజురోజుకూ పెరుగుతోంది.
ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం 2020-2021 మధ్య మహిళల మీద హింస దాదాపు 125శాతం పెరిగింది.
కుర్దిస్తాన్‌లో గృహహింసను భరించలేక అనేక మంది మహిళలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు.
వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మీడియాకు అరుదుగా ప్రవేశం లభించే ఈ ఆసుపత్రిని బీబీసీ ప్రతినిధి బృందం సందర్శించింది.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





