ఎవరెస్టు దారిలోని డెత్ జోన్‌లో నేపాలీ గైడ్ సాహసం

వీడియో క్యాప్షన్, ఎవరెస్టు దారిలోని డెత్ జోన్‌లో నేపాలీ గైడ్ సాహసం
ఎవరెస్టు దారిలోని డెత్ జోన్‌లో నేపాలీ గైడ్ సాహసం

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటప్పుడు డెత్ జోన్‌ను దాటి వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే.

మరి అలాంటి డెత్ జోన్‌లో ఒక షెర్పా తన ప్రాణాలకు తెగించి, ఎవరూ ఊహించని సాయం చేశాడు. ఈ క్రమంలో ఆయన తన కలను కూడా వదిలేసుకున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం...

ఎవరెస్ట్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)