ట్రంప్‌పై కాల్పులు: చెవికి గాయం నుంచి రక్తమోడుతూ సురక్షితంగా వేదిక దిగిన వరకు.. ఎప్పుడు ఏం జరిగిందో 8 చిత్రాలలో

డోనల్డ్ ట్రంప్

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AP

కాల్పులు జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు.

బీబీసీ వాట్సాప్ చానల్
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

స్టేజ్ మీద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టు ముట్టిన సమయంలో డోనల్డ్ ట్రంప్ కిందకు వంగి ఇలా కనిపించారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AP

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ఆయనను స్టేజ్ మీద నుంచి కిందకు తీసుకెళ్లారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AP

ట్రంప్ స్టేజ్ మీద నుంచి కిందికి దిగుతుండగా ఆయన చెవి దగ్గర రక్తం కారుతూ కనిపించింది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

స్టేజ్ మీద నుంచి కిందికి దిగుతున్న ట్రంప్ .

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AP

కారు దగ్గరకు వెళుతూ పిడికిలి బిగించి ప్రేక్షకులవైపు చేతులు ఊపుతూ కనిపించారు ట్రంప్.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AP

కాల్పుల ఘటన తర్వాత సభా ప్రాంగణం ఇలా ఖాళీ అయి కనిపించింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)